డాక్టర్లపై కలెక్టర్ ఆగ్రహం

51చూసినవారు
విధులకు డుమ్మాకొట్టిన డాక్టర్లపై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. తనిఖీలలో వైద్యులు గైహాజర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆసుపత్రి సూపర్డెంట్ చంద్రశేఖర్ కి సూచించారు. ఎవరైతే విధుల పట్ల అలసత్వం వహిస్తారు వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్