మృతుడి కుటుంబానికి పరిహారం అందజేత

67చూసినవారు
మృతుడి కుటుంబానికి పరిహారం అందజేత
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామానికి చెందిన మర్ద సాంబయ్య అనే గీత కార్మికుడు ఇటీవల తాడిచెట్టు పైనుంచి కింద పడి మృతి చెందాడు. తెలంగాణ బీసీ కార్పొరేషన్ నుంచి బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 25, 000లు మంజూరయ్యాయి. ఆ చెక్కును జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్ మంగళవారం మోకుదెబ్బ, స్థానిక గౌడ సంఘం నాయకుల సమక్షంలో అందజేశారు. రమేష్ గౌడ్, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్