నర్సంపేటలో డాక్టర్ల నిరసన

52చూసినవారు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన పీ. జీ డాక్టర్ హత్యను నిరశిస్తూ వైద్యులు నిరసన తెలిపారు. శనివారం వరంగల్ జిల్లా నర్సంపేటలో విధులు బహిష్కరించి, తమకు భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. 24 గంటల పాటు విధులు బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రయివేట్ వైద్యులు మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్