ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ మూడో విడత అడ్మిషన్ల ప్రారంభం

63చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ మూడో విడత అడ్మిషన్ల ప్రారంభం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట (అటానమస్)లో తెలంగాణ ఉన్నత విద్య మండలి ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరం లో ప్రవేశాలు కల్పించే దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) మూడవ విడత అడ్మిషన్ల ప్రక్రియ రేపటి నుండి అనగా 13-06--2025 నుండి ప్రారంభమవుతుందని అలాగే రెండవ విడతలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్