కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు డాక్టర్ మల్లం నవీన్

69చూసినవారు
కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు డాక్టర్ మల్లం నవీన్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ నూతన పాలక మండలిను నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) నర్సంపేట ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడిగా మంగళవారం నియమించారు. ఈ నియామకం సందర్బంగా నర్సంపేట డిగ్రీ కళాశాలలో స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ మల్లం నవీన్ కు ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేసారు.

సంబంధిత పోస్ట్