దుగ్గొండి: గ్యారెంటీల పేరుతో మోసం చేస్తున్న ప్రభుత్వం

58చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం 6 అబద్దాలు 66 మోసాలు 420 హామీలను ఎండగడుతూ కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలలు ప్రజలకు తెలిసేలా బీజేపీ నాయకులు శుక్రవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి నుండి దుగ్గొండి నల్లబెల్లి మీదుగా నర్సంపేట పట్టణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నర్సంపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ముఖ్య అతిథిలుగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్