దుగ్గొండి: పంట చేనులో కరెంట్ షాక్ తో మహిళ మృతి

81చూసినవారు
దుగ్గొండి: పంట చేనులో కరెంట్ షాక్ తో మహిళ మృతి
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని రేపల్లె గ్రామంలో సుగుణ అనే మహిళ విద్యుత్ షాక్ తో శుక్రవారం మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం మొక్కజొన్న చేనుకు నీరు పారిస్తూ ఇంటికి వచ్చే సమయంలో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తరలించారు.

సంబంధిత పోస్ట్