ప్రమాదవశాత్తు మంటలో పడి రైతు మృతి

4692చూసినవారు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదం చోటు చేసుకుంది. గురువారం పాపయ్యపేట గ్రామంలో వ్యవసాయ బావి వద్ద మొక్కజొన్న చొప్ప కాలపెడుతుండగా ప్రమాదవశాత్తు అందులో పడి అల్లంనేని పాపారావు అనే రైతు మృతి చెందారు. మంటలో పడిన సమయంలో ఎవరు గమనించకపోవడం, మృతుడికి బీపీ ఎక్కువై మంటలో పడి చనిపోయారని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్