పాఠశాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం : బాలకృష్ణ

51చూసినవారు
పాఠశాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం : బాలకృష్ణ
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని చెన్నారావుపేట స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. బాలకృష్ణ అన్నారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలతో ఏర్పాటుచేసిన సమావేశానికి చెన్నారావుపేట స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. బాలకృష్ణ హాజరై మాట్లాడుతూ పాఠశాలలో భవనాలు త్వరలోనే పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు.

సంబంధిత పోస్ట్