ఖానాపురం: కారు ప్రమాదం సిసి కెమెరా వీడియో

76చూసినవారు
వరంగల్ జిల్లా ఖానాపురం మండల శివారు 365 జాతీయ రహదారి ఐనపల్లి వద్ద గురువారం కారు టైరు బ్లాస్ట్ కావడంతో అదుపు తప్పి కారు చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు ఖిలా వరంగల్ చెందిన యశోద, మాణిక్యమ్మ గా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్