ముంపు బాధిత ప్రజలను పరామర్శించిన మంత్రి సీతక్క

69చూసినవారు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండ ధర్మారం గ్రామపంచాయతీ పరిధి లోని సీతారాం తండా ప్రజలను సోమవారం మంత్రి సీతక్క తో పాటు జిల్లా అధికారులు పరామర్శించారు. ఆదివారం రోజు వచ్చిన వరదలకు ఆకేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో పరిసర ప్రాంత ప్రజలను కేంద్రానికి తరలించారు. ప్రభుత్వం నుండి వారికే సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్