అదృశ్యమైన మహిళ చెరువులో శవమై

85చూసినవారు
అదృశ్యమైన మహిళ చెరువులో శవమై
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భూపతి పేట గ్రామ శివారు కొత్తపల్లికు చెందిన గర్భిణీ స్త్రీ అదృశ్యమైనటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బుధవారం మమత గ్రామ సమీపంలోని ఓ చెరువులో శవమై తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్