పెద్దమ్మ తల్లి బోనాలకు హాజరైన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

77చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి బోనాల వేడుకకు బుధవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిహాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్