ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఓటింగ్

567చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు సోమవారం ఉదయం 8 గంటల నుండి ఓటర్లు బారులు తీరారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల వరకు 12. 3% ఓటింగ్ నమోదయిందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్