వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇల్లులలో భాగంగా అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లుల మంజూరు పత్రాలను నల్లబెల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట్యాల తిరుపతి రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు బత్తిని మహేష్ చేతుల మీదుగా ఆదివారం లబ్ధిదారులకు అందచేశారు. గ్రామ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లుల ప్రక్రియ నిరంతరం కొనసాగే ప్రక్రియ అన్నారు.