నల్లబెల్లి: పెళ్లి కాకపోవడంతో యువతి సూసైడ్

68చూసినవారు
నల్లబెల్లి: పెళ్లి కాకపోవడంతో యువతి సూసైడ్
వివాహం కావట్లేదని యువతి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లబెల్లి మండలం రుద్రగూడెం పెద్ద తండాలో శనివారం జరిగింది. ఎస్ఐ గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిల్లై తనకు పెళ్లి కాకపోవడంతో మనస్థాపానికి గురైన వసంత(32) పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్తున్న క్రమంలో మధ్యలోనే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్