నర్సంపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు

75చూసినవారు
నర్సంపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ మరియు డా.ఆర్ అంబేద్కర్ లెర్నర్ సపోర్ట్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రొపెసర్ మల్లం నవీన్ అధ్యక్షతన సోమవారం అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసారు. ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్రం విభాగం హెడ్ ఎస్. కమలాకర్, డా. బీఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డా. పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్