నర్సంపేట: వైద్య కళాశాలను పరిశీలించిన కలెక్టర్

74చూసినవారు
ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలను కలెక్టర్ సందర్శించారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది విషయాలు తన దృష్టికి వచ్చాయని, శాని టేషన్ గురించి నర్సంపేట మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్