నర్సంపేట: ఆడిటోరియంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

70చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పాఖాల ఆడిటోరియం నిర్మాణ పనుల్లో అధికార ప్రభుత్వం 13నెలలుగా ఎలాంటి పనులు చేపట్టక పోవడం వారి చిత్తశుద్ధి కి నిలువెత్తు నిదర్శనం గా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఆడిటోరియంను ఆయన పరిశీలించారు. 80 శాతం పనులు పూర్తి అయిన ఆడిటోరియం పనులు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్