నర్సంపేట: పోల్ టాక్స్ తగ్గించాలని ఎమ్మెల్యే కు వినతిపత్రం

59చూసినవారు
వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం నర్సంపేట డివిజన్ కేబుల్ ఆపరేటర్స్ సమస్యలు( పోల్ టాక్స్ ) తగ్గించాలని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కి నర్సంపేట డివిజన్ కేబుల్ ఆపరేటర్స్ వినతి పత్రం అందజేశారు. త్వరలోనే ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి తప్పకుండా కేబుల్ ఆపరేటర్స్ కు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ కేబుల్ ఆపరేటర్స్ పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్