నర్సంపేట: ఆర్టీసీ ఉద్యోగులకు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు

51చూసినవారు
నర్సంపేట: ఆర్టీసీ ఉద్యోగులకు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు
వరంగల్ జిల్లా నర్సంపేట డిపో ఆవరణలో మంగళవారం ఉద్యోగులకు నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఆధ్వర్యంలో ఐ. రాజేంద్ర ప్రసాద్ (హైదరాబాద్ )సైబర్ సెక్యూరిటీ అవర్నెస్ ట్రైనర్ డిపో ఉద్యోగులకు సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొబైల్ హాక్ *#67#కి డయల్ చేసి తెలుసుకోవడం, ఏపికే ఫైల్స్ తీసివేయడం, తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేసి ఓటీపీ చెప్పడం, లాటరీ, క్రెడిట్ కార్డు వినియోగం పై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్