

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం (VIDEO)
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. పరస్పర దాడులు, క్షిపణుల ప్రయోగాలతో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఇరాన్‌పై దాడి చేసినట్టు సమాచారం. అయితే, ఇరాన్ వాటిని సమర్థంగా తిప్పికొడుతోందని తెలిపింది. తమ రక్షణ వ్యవస్థ ఫైటర్ జెట్లను గుర్తించి కూల్చేస్తోందని వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.