వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు లో గురువారం వ్యభిచార గృహం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ తో పాటు ముగ్గురు విటులను అరెస్టు చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యభిచార గృహం లో భారీగా కండోమ్ ప్యాకెట్లు, హేచ్ఐవి కిట్లు లభ్యమయ్యాయి. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళా కిన్నెరపు ఉమా తో పాటు
కొయ్యల రమేష్, కొయ్యల నితిన్,
కేసనపల్లి విక్రమ్ లను
పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.