అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతులకు వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ మైనారిటీ కళాశాల సిబ్బంది శనివారం నివాళి అర్పించారు. కళాశాల సిబ్బంది మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీపాల, కోఆర్డినేటర్ కల్పన, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.