నర్సంపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

77చూసినవారు
నర్సంపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మహిళ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట్ లో సావిత్రి బాయి పూలే జయంతి సందర్బంగా మహిళా సాధికారిత విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ మల్లం నవీన్ అధ్యక్షతన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మహిళలు విద్య ద్వారానే వారి సర్వతోముఖాభివృధిని పొందుతారని సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా తమ హక్కులను తాము సాధించుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్