ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేటలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంను పురస్కరించుకొని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షతన జువాలజీ విభాగం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్సంపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ క్యాన్సర్ రావడానికి గల కారణాలు తెలియజేస్తూ ఆహారపు అలవాట్లు, ధూమపానం, గుట్కా, మద్యం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల క్యాన్సర్ బాధితులు అధికం అవుతున్నారని