శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్-నర్సంపేట వారి ఆధ్వర్యంలో సోమవారం ఆలయంలో నిర్వహించిన పంబాఆరాట్ మహోత్సవ కార్యక్రమానికి దాత గా పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాదన్నపేట చెరువు వద్ద జలక్రీడలకు ఉత్సవ విగ్రహాన్నిఊరేగింపు గా తరలించారు. సుమారు పదివేల మంది కి మహ అన్నదానం ఏర్పాటు చేశారు.