
మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ 38, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 25, కాంగ్రెస్ 1 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అధికారం చేపట్టడానికి కావాల్సిన స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. కాగా, ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 36 స్థానాలు గెలిస్తే ఆ పార్టీ అధికారం చేపడుతుంది. LOKAL యాప్‌లో అప్డేట్స్ చూస్తూనే ఉండండి.