క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో పరిపాలనను గాడిలో పెట్టిన అపర చాణుక్యుడు పీవీ నరసింహారావు అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని నర్సంపేట మండలం లక్నేపల్లిలో శుక్రవారం నిర్వహించారు. దేశానికి గొప్ప ప్రధాని ఇచ్చిన గ్రామంగా లక్నపల్లి చరిత్రలో నిలుస్తుందన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.