రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులను మంజూరు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సదానందం డిమాండ్ చేశారు. నర్సంపేటలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డివిజన్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. సూరి, రాజు, మధుసూదన్ రెడ్డి, పాణి, తదితరులున్నారు.