భూపాలపల్లి: సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వ దోపిడి పై సన్యాసుల ఆవేదన

59చూసినవారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో పార్కింగ్, దర్శనం పేరుతో కారుకు రూ. 100. స్వామివారి దర్శనానికి రూ. 100 వసులు చేస్తున్నారని శుక్రవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సన్యాసులు మండిపడ్డారు. సన్యాసులము మేము వదలండి అన్నా కూడా వదలలేదని వాపోయారు. దేవాదాయ శాఖ మంత్రి బిజినెస్ చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. సన్యాసులు రూ. 33 కోట్లు పుష్కరాల కోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్