రుణమాఫీ అమలు విషయంలో సాంకేతిక సమస్యలు

55చూసినవారు
రుణమాఫీ అమలు విషయంలో సాంకేతిక సమస్యలు
రుణమాఫీ అమలు విషయంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. శుక్రవారం జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు అకౌంట్ లకు, సరియైన ఆధార్ కార్డు లింక్ కాకపోవడం, పట్టాదారు పాసు బుక్ లేకపోవడం, ఆధార్ లో గల పేరుకు బ్యాంక్ అకౌంట్ లో గల పేరుకు తేడా ఉండడం, తీసుకున్న ఋణం అసలు కన్నా వడ్డీ ఎక్కువ కలిగి ఉండడం తదితర కారణాలతో డబ్బులు జమ కాలేదని వివరించారు.

సంబంధిత పోస్ట్