కాంగ్రెస్ గెలుపులో యూత్ కాంగ్రెస్ నాయకుల సేవలు మరువలేనివి

85చూసినవారు
కాంగ్రెస్ గెలుపులో యూత్ కాంగ్రెస్ నాయకుల సేవలు మరువలేనివి
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల పాత్ర మరువలేనిదని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేతలు ఆదివారం నర్సంపేట ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి యూత్ కాంగ్రెస్ నేతలు విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్