తీన్మార్ మల్లన్న ఆత్మీయ సమ్మేళనం

77చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని నేతలు పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్