నర్సంపేట మండలంలో కొంతకాలం నుంచి కొందరు యువకులు చోరీలు చేస్తున్న విషయం విదితమే. అయితే శనివారం పోలీసులు చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.19.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, స్కూటీ, బైక్, ఆటో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.