తొర్రూర్ లో లారీ ఢీకొని వ్యక్తి మృతి

66చూసినవారు
తొర్రూర్ లో లారీ ఢీకొని వ్యక్తి మృతి
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో వరంగల్ నుండి ఖమ్మం రహదారిపై బస్టాండ్ సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తున్న నంగునూరు నాగన్న (62)ను లారీ (ఏపి37టివి9549) డీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ సంఘటనలో గాయాలైన నాగన్నను చికిత్స నిమిత్తం వరంగల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్