డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అమ్మపురంలో జయంతి వేడుకలు అధ్యక్షులు గట్టు రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రోగ్రాం కన్వీనర్ కిన్నెర రాజ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రంగు రాము గౌడ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ కుమార్, జిల్లా కార్యదర్శి కోల్పుల శంకర్, రాష్ట్ర నాయకులు అలిసేరి రవిబాబు, డిస్టిక్ కౌన్సిల్ మెంబర్ పల్లె కుమార్, అర్బన్ అధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.