ఏడునుతుల లో అంబేద్కర్ జయంతి వేడుకలు

59చూసినవారు
ఏడునుతుల లో అంబేద్కర్ జయంతి వేడుకలు
ఏడునుతుల ఎస్సీ కాలనీలో సోమారపు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారతదేశాన్ని లౌకిక. గణతంత్ర ప్రజాస్వామిక రాజ్యాంగ తీర్చిదిద్దేందుకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ అనుసరించిన కార్యాచరణ మహోన్నతమైనది. బాబా సాహెబ్ స్పూర్తితోనే తెలంగాణ ప్రభుత్వం సబ్ బండ వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తున్నది.

సంబంధిత పోస్ట్