గడపగడపకి బిజెపి ప్రచారం

63చూసినవారు
గడపగడపకి బిజెపి ప్రచారం
జనగాం జిల్లా పరిధిలోని కోమళ్ల గ్రామంలో పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ ని గెలిపించాలని గడపగడపకు మహిళలతో బొట్టు పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ఈ సందర్భంగా పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి, బిఆర్ఎస్ పార్టీలకి వేసే ఓటు వృధా అవుతుందని వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్