గొర్ల కాపరులు గొల్ల కురుమల సమస్యల పరిష్కారానికి. గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం బలోపేతానికి కృషి చేయాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు పయ్యావుల మల్లయ్య జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ లు అన్నారు. శనివారం చిన్నగూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం (జిఎంపిఎస్) మండల మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మండల కమిటీ ఏకగ్రీవంగా ప్రకటించారు.