చిట్యాలలో బుధవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంఈఓ బుధరపు శ్రీనివాస్ మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను చాలా ఎక్కువగా పెంచి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని సూచించారు.