విద్యానగర్ తండాలో క్రికెట్ కిట్ అందజేత

70చూసినవారు
విద్యానగర్ తండాలో క్రికెట్ కిట్ అందజేత
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం జెతురం తండా గ్రామం రావుల తండా, విద్య నగర్ తండా యూత్ నాయకుల వినతి మేరకు ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో శనివారం రెండు క్రికెట్ కిట్లను ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులుపరుపటి శ్రీనివాస్ రెడ్డి అందించారు.

సంబంధిత పోస్ట్