దీపాదాస్ మున్సిని కల్సిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డి

81చూసినవారు
దీపాదాస్ మున్సిని కల్సిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డి
టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్సిని హైదరాబాద్ లోని వారి నివాసంలో జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కలిసారు. ఆదివారం ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ స్థాయి పార్టీ అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్