జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో మంగళవారం టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితులైన హానూమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి కి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ లో పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఉపాద్యాక్షురాలుగా బాధ్యతలు మరింత పెరిగాయని తెలిపారు.