జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామచంద్రపురం గ్రామంలో శుక్రవారం కురిసిన అకాల వర్షం మొక్క జొన్న రైతులను ఆతులకుతలం చేసింది.
రెండు రోజులుగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చేతికొచ్చిన మొక్కజొన్న పంటనెలకులింది. వ్యవసాయ శాఖ అధికారులు సర్వే నిర్వహించి పంట నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.