తెలంగాణ సాయుధ పోరాట ధృవతార కృష్ణమూర్తి

72చూసినవారు
తెలంగాణ సాయుధ పోరాట ధృవతార కృష్ణమూర్తి
వీర తెలంగాణ సాయుధ పోరాట ధృవతార కాచం కృష్ణమూర్తి అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సోమ సత్యం అన్నారు. గురువారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని చిట్యాల ఐలమ్మ స్మారక భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలోకామ్రేడ్ కాచం కృష్ణమూర్తి 18వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్