వికలాంగులకు బ్యాటరీ వాహనాల పంపిణి

58చూసినవారు
వికలాంగులకు బ్యాటరీ వాహనాల పంపిణి
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండల కేంద్రంలో వికలాంగులకు బ్యాటరీ వెహికల్స్ పంపిణీ చేయడం జరుగుతుందని ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి చేతుల మీదుగా బుధవారం ఉదయం 11 గంటలకు వికలాంగులకు ఈ వాహనాలను అందించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్