వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం పరిధిలోని కొండూరు గ్రామంలో ఆదివారం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జ్, మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకుడు గుండె రంగయ్య కూతురు సింధూర - జగదీష్ ల వివాహ రిసెప్షన్కుకు హాజరై నూతన వధూవరులను అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు.