అమెరికాలో చిన్న జీయర్ స్వామిని కలిసిన ఎర్రబెల్లి దయాకర్ రావు

69చూసినవారు
అమెరికా పర్యటనలో భాగంగా శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారిని కలిసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. వారి యోగా క్షేమాలు తెలుసుకొని వారి ఆశీస్సులు తీసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు. వారి వెంట అమెరికా తెలంగాణ వాదులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్