పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామంలో BRS పార్టీ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 70 వ జన్మదినం సందర్భంగా పోచంపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి, ఎర్రబెల్లి దయాకర్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ వార్డు మెంబర్లు బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ & సోషల్ మీడియా నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.